అమల్లోకి సీఏఏ.. అసలు ఈ చట్టం ఏం చెపుతోంది?
ఎన్నికల ముందు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం - సీఏఏను అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన నిబంధనల్ని నోటిఫై చేస్తూ కేంద్ర...
యాదాద్రిలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. 11 రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. మొదటిరోజు స్వస్తివచనం, అంకురార్పణ, రక్షాబంధనం, విశ్వక్సేనారాధనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్...
స్ట్రయిడ్ వెంచర్స్ నుంచి మూవ్ కు 10 మిలియన్ డాలర్ల డెబిట్ ఫండింగ్
ప్రపంచంలోనే మొదటి రవాణా ఫిన్ టెక్ సంస్థ అయిన మూవ్.. దేశంలో అతిపెద్ద వెంచర్ డెబిట్ ఫండ్ అయిన స్ట్రయిడ్ వెంచర్స్ నుంచి కొత్తగా 10 మిలియన్ డాలర్ల డెబిట్ ఫండింగ్ పొందింది....
ఆస్కార్ బరిలో సత్తా చాటిన ఓపెన్ హైమర్
ఊహించిందే జరిగింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఓపెన్ హైమర్.. 96వ ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటింది. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తం 13 విభాగాల్లో పోటీపడగా ఏడు...
మే 20 నుంచి మరోసారి స్పెక్ట్రమ్ వేలం
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి రెడీ అవుతోంది. మొబైల్ నెట్ వర్క్స్ కోసం ఉద్దేశించిన 8 స్పెక్ట్రమ్ లను ఆక్షన్ కు ఉంచనుంది. వీటి బేస్ ప్రైజ్ రూ. 96,317.65 కోట్లుగా...
ఛాయ్ పెట్టారు – లక్షలు గెలిచారు
హై బిజ్ టీవీ తెలంగాణ టీ ఛాంపియన్ షిప్ నకు అద్భుత స్పందన
విభిన్న కార్యక్రమాల నిర్వహణలో ముందుండే హై బిజ్ టీవీ అలాంటి మరో ఈవెంట్ ను విజయవంతంగా చేపట్టింది. అంతర్జాతీయ మహిళా...
అతివలకు అందలం.. హై బిజ్ టీవీ ఉమెన్స్ డే పురస్కారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందజేత
వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న అతివలకు హై బిజ్ టీవీ పట్టం కట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కారాలతో ఘనంగా సత్కరించింది. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ...
ఎలాన్ మస్క్ ఔట్ .. ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్
ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అధిపత్యానికి తెరపడింది. 9 నెలలకు పైగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఆయన రెండో స్థానానికి పడిపోయారు. మస్క్ ను వెనక్కు నెట్టి.....
గుబాళించే ఆధ్యాత్మిక పరిమళం.. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర దేవాలయం
వ్యాపారంలో రాణించాలంటే కఠోర శ్రమ కావాలి. ఎంచుకున్న రంగంలో ఎదగాలనే దృఢ సంకల్పం ఉండాలి. అలాగే బిజినెస్ ఒక స్థాయికి చేరి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంటే.. సమాజం నుంచి గౌరవం లభిస్తుంటే...
సన్ రైజర్స్ కు కొత్త కెప్టెన్
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఐదెన్ మార్ క్రమ్ ఇప్పటివరకు సన్ రైజర్స్ కెప్టెన్...