sonu sood visited nature cure hospital hyderabad

నేచర్ క్యూర్ ఆసుపత్రిని సందర్శించిన సినీ నటుడు సోను సూద్

ముఖ్య మంత్రి శ్రీ కేసీఆర్ గారు కలగన్న ఆరోగ్య తెలంగాణ దిశగా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారి పట్టుదలతో,ప్రత్యేక శ్రద్ధతో రెనోవేషన్ జరుగుతున్న నేచర్ క్యూర్ ఆసుపత్రిని సందర్శించిన సినీ నటుడు శ్రీ సోను సూద్ గారు.

కొత్తగా పునరుద్ధరణ పనులు జరుగుతున్న కాటేజిస్,భోజన శాల , యోగ ప్రాంగణం , రోగులకు వైద్యులు అందిస్తున్న ట్రీట్మెంట్ , డైట్ ను అడిగి తెలుసుకున్న సొన్ సూద్ సహజ ప్రకృతిని ఆస్వాదించి, ముఖ్య మంత్రి గారి సంకల్పాన్ని , హరీష్ రావు గారి పని తీరును అభినందించారు.

క్యాంపస్ ప్రధాన ద్వారం ముందు సోను సూద్ గారు – అచ్చంపేట శాసనసభ్యులు శ్రీ గువ్వల బాలరాజు గారు మరియు TSMSIDC చైర్మన్ శ్రీ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారితో కలిసి సంపంగి మొక్కను నాటడం జరిగింది.
కార్యక్రమంలో పాల్గొన్న AYUSH కమిషనర్ శ్రీమతి ప్రశాంతి గారు, నేచర్ క్యూర్ వైద్యులు మరియు సిబ్బంది , TSMSIDC సివిల్ విభాగం అధికారులు.

Poultary

 

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here