నేటి ప్రధానంశాలు…Telugu Now
తెలంగాణలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చే విషయమిది. అదేంటో తెలుసుకునే ముందు తెలుగు నౌ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటరేంటంటే.. ఎండలు దంచికొడుతున్నాయి...
ఈ వారం ఓటీటీల్లో తెలుగు సినిమాలు ఇవే
ఈ వారం ఓటీటీల్లో తెలుగు వెబ్ సిరీస్ లు, సినిమాలు అలరించనున్నాయి. మరి అవేంటో, ఏయే Platformsలో విడుదల కాబోతున్నాయో చూడండి.
New Age Romantic Comedy Entertainer గా వచ్చిన వెబ్ సిరీస్...
మోగిన ఎన్నికల నగారా
లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఢిల్లీ విజ్ఞానభవన్ ప్లీనరీ హాల్ లో జరిగిన...
బెంగళూరులో Water Crisis.. మిగతా నగరాల పరిస్థితీ ఇంతేనా?
Tech Capital Of India అయిన బెంగళూరుకు ఏమైంది? గతంలో ఎన్నడూ చూడని water crisisను ఎందుకు ఫేస్ చేస్తోంది? ఎక్కడ చూసినా నీటికటకట. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లు ఎండిపోయాయి....
Stop Clock Rule అంటే ఏంటో తెలుసా?
క్రికెట్ లవర్స్.. మీరు ఈ గేమ్ లో చాలా రూల్స్ చూసుంటారు. Technologyకి అనుగుణంగా రూల్స్ కూడా Update అవుతున్నాయి. Duckworth Lewis Rule లాంటివి అందులో చాలానే ఉన్నాయి. వాటికి మరొకటి...
కేంద్రం సంచలన నిర్ణయం.. 18 ఓటీటీలపై నిషేధం
అభ్యంతరకర, అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. అలాంటి 18 ఓటీటీలను బ్యాన్ చేసింది. వాటితో అనుసంధానమైన 57 సోషల్ మీడియా అకౌంట్లు,...
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు .. రూ. 13 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. గత కొంతకాలంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సూచీలు బుధవారం భారీగా నష్టాలు చవిచూశాయి. ఉదయం లాభాలతోనే మొదలైనప్పటికీ తర్వాత ఎదురుగాలి వీచింది. సెన్సెక్స్ ఒక దశలో 1100 పాయింట్లు...
టీ-సేఫ్ తో ప్రయాణం మరింత భద్రం
ప్రయాణ సమయంలో పౌరుల రక్షణే లక్ష్యంగా రేవంత్ సర్కారు పని చేస్తోంది. ముఖ్యంగా మహిళ భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వారు సురక్షితంగా గమ్యస్థానాలను చేరే వరకు పర్యవేక్షించేలా సరికొత్త సేవల్ని అందుబాటులోకి...
అమల్లోకి సీఏఏ.. అసలు ఈ చట్టం ఏం చెపుతోంది?
ఎన్నికల ముందు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం - సీఏఏను అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన నిబంధనల్ని నోటిఫై చేస్తూ కేంద్ర...
యాదాద్రిలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. 11 రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. మొదటిరోజు స్వస్తివచనం, అంకురార్పణ, రక్షాబంధనం, విశ్వక్సేనారాధనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్...