LATEST ARTICLES

Hybiz Educational Excellence Awards 2024

Hybiz.TV Educational Excellence Awards 2024

0
The 2nd edition of the Hybiz.TV Education Excellence Awards celebrated the extraordinary contributions of individuals and institutions to the field of education with grandeur...

విద్యా రంగాభివృద్ధికి విశేష కృషి చేసిన వ్య‌క్తులు, సంస్థ‌ల‌కు హై బిజ్ టీవీ పుర‌స్కారం

0
విద్యా రంగాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న వ్య‌క్తులు, సంస్థ‌ల‌కు హై బిజ్ టీవీ స‌ముచిత గౌర‌వాన్ని క‌ల్పించింది. ఎడ్యుకేష‌న్ ఎక్స్ లెన్స్ అవార్డుల‌తో ఘ‌నంగా స‌త్క‌రించింది. హై బిజ్ టీవీ వ‌రుస‌గా రెండో...
తెలంగాణ బీసీ కమిషన్

తెలంగాణ బీసీ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది

0
తెలంగాణ బీసీ కమిషన్ ఈరోజు (03-01-2025) చైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, సభ్య కార్యదర్శి బాలమాయ దేవి పాల్గొన్నారు....
ఏపీ సి చికెన్ మార్కెట్ సీజ్ కు ఆదేశించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

మేయర్ ఆదేశించిన ఏపీ సి చికెన్ మార్కెట్ సీజ్

0
జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఇసామియా బజార్, న్యూ మోతి నగర్‌లోని ఏపీ సి చికెన్ మార్కెట్‌కు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీ సమయంలో అపరిశుభ్రత, దుర్గంధం, మరియు నాణ్యత ప్రమాణాలను పాటించని...

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర‌ మంచినీటి స‌ర‌ఫ‌రా & మురుగు నీటి పారుద‌ల మండ‌లి

0
ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా జ‌ల‌మండ‌లి నిర్మిస్తున్న ఖాజాకుంట ఎస్టీపీని ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ మ‌యాంక్ మిట్ట‌ల్ సంద‌ర్శించారు. ప్యాకేజ్-3 లో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీ సామ‌ర్థ్యం 20 ఎంఎల్డీలు.  ఈ సంద‌ర్భంగా ఈడీ ఎస్టీపీ నిర్మాణ ప‌నులు ప‌రిశీలించారు. అధికారుల‌తో మాట్లాడి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం చివ‌రి ద‌శ‌లో ఉన్న ప‌నులను వేగ‌వంతం చేయాల‌ని ఈడీ అన్నారు. ఎస్టీపీ ప్రాంగ‌ణంలో అంత‌ర్గ‌త రోడ్లు, లైటింగ్, సుందరీక‌ర‌ణ ప‌నులు చేపట్టాల‌ని సూచించారు. కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు అడ్మిన్ బిల్టింగ్, స్టాఫ్ క్వార్ట‌ర్స్ నిర్మించాల‌ని పేర్కొన్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఎస్టీపీ సీజీఎం ప‌ద్మ‌జ‌, డీజీఎం, మేనేజ‌ర్, నిర్మాణ సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.
శరవేగంగా కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

శరవేగంగా కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

0
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిహెచ్ఎంసి వ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతున్నది నేటికీ 62.47 శాతం కుటుంబాల సర్వే పూర్తి చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు మరియు...
నగర సుందరీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

నగర సుందరీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

0
నగర సుందరీకరణ లో భాగంగా జంక్షన్లు, ఫ్లైఓవర్లు, పార్కులు, వివిధ రకాల సుందరీకరణ పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన పచ్చదనం లో అంతర్జాతీయ గ్రీన్ సిటీగా...
దేశంలో 25% మందికి వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌లు

వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌లు – నగరంలో ఇండియ‌న్ వెయిన్ కాంగ్రెస్‌

0
మ‌న దేశంలో దాదాపు 25% మంది ప్ర‌జ‌లు వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, వీళ్లలో చాలామందికి శ‌స్త్రచికిత్స‌లు అవ‌స‌రం లేకుండానే న‌యం చేయొచ్చ‌ని జాతీయ‌, అంత‌ర్జాతీయ వైద్య నిపుణులు తెలిపారు. ప్ర‌స్తుతం అనేక...
SFA

SFA ఛాంపియన్‌షిప్స్‌-2024 క్రీడా నైపుణ్యం

0
SFA (స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌) ఛాంపియన్‌షిప్స్ 2024లో భాగంగా 7వ రోజు హైదరాబాద్‌లోని పలు స్టేడియంలు అథ్లెటిక్‌ స్పూర్తితో నిండిపోయాయి. ఇందులో భాగంగా గచ్చిబౌలి స్టేడియం, శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి...

ఘనంగా హైబిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ 4వ ఎడిషన్

0
ముఖ్యఅతిథులుగా హాజ‌రైన డాక్ట‌ర్ రామ్ కిష‌న్, డాక్ట‌ర్ బి. భాస్క‌ర్ రావు, డాక్టర్ ఆశిష్ మణివణ్ణన్, వెంకట్ రవి కుమార్ వైద్య రంగంలో 60కి పైగా పురస్కారాలను అందజేసిన హైబిజ్ టీవీ హైదరాబాద్ హెచ్.ఐ.సి.సి నోవాటెల్...