హామీ ఎస్తెటిక్స్

హైదరాబాద్ ఆటోమొబైల్ రంగానికి మరో కీలక ముందడుగుగా, హామీ ఎస్తెటిక్స్ కోకపేటలో భారతదేశంలోనే అతిపెద్ద 3M కార్ కేర్ స్టూడియోను అధికారికంగా ప్రారంభించింది. ఇది నల్లగండల, కాంపల్లి బ్రాంచ్‌ల తర్వాత సంస్థకు ఇది మూడవ స్టూడియో.

ప్రారంభోత్సవానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ టీ. ప్రకాష్ గౌడ్, సేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ అరకపూడి గాంధీ, మరియు ఎఐసీసీ కార్యదర్శి డా. ఎస్.ఏ. సంపత్ కుమార్ గౌరవ అతిథులుగా హాజరై, కార్యక్రమానికి మరింత వైభవం చేకూర్చారు.

కోకపేట స్టూడియో ప్రత్యేకతలు:

ఈ ప్రీమియమ్ కార్ కేర్ స్టూడియోలో అందించబడుతున్న ముఖ్య సేవలు:

Poultary
  • పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ (PPF)
  • సిరామిక్ కోటింగ్
  • సన్ ఫిల్మ్స్ మరియు టింటింగ్
  • మట్టింగ్ & ఇంటీరియర్ డీటైలింగ్
  • ఫుల్ బాడీ వాష్ & పాలిషింగ్
  • హెడ్‌లైట్ రెస్టొరేషన్

ఈ సేవలన్నీ 3M సర్టిఫైడ్ టెక్నిషియన్ల ద్వారా అత్యాధునిక టెక్నాలజీతో అందించబడతాయి.

హామీ ఎస్తెటిక్స్ – నాణ్యతకు మారుపేరు

హామీ ఎస్తెటిక్స్ తన సేవల ద్వారా కస్టమర్లకు భద్రత, నాణ్యత మరియు ప్రీమియమ్ అనుభవాన్ని అందించడంలో ముందంజలో ఉంది. కోకపేటలోని ఈ నూతన స్టూడియో, హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయి కార్ కేర్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here