వ‌ర‌ల్డ్ లోనే most happiest countries లిస్ట్ రిలీజైంది. International Day of Happiness సంద‌ర్భంగా 2024 ఏడాదికి సంబంధించి UN based organization దీన్ని విడుద‌ల చేసింది. మొత్తం 143 దేశాలు అందులో ఉన్నాయి. వాటిలో Finland ఫ‌స్ట్ ప్లేస్ ను ద‌క్కించుకుంది. ఆ దేశం వ‌రుస‌గా ఏడోసారి మొద‌టి స్థానంలో నిల‌వ‌డం విశేషం. త‌ర్వాతి ప్లేస్ ల‌ ను Denmark, Iceland, Sweden ఆక్ర‌మించాయి. ఆయా దేశాల్లో త‌ల‌స‌రి GDP, జీవితంపట్ల సంతృప్తి, ఆయుర్ధాయం, సామాజిక మద్దతు,స్వేచ్ఛ, దాతృత్వం వంటి అంశాల ఆధారంగా ఈ రిపోర్టు రూపొందించారు.

*భార‌త్ స్థానం ఎంతంటే?*

most happiest countries జాబితాలో భార‌త్ 126వ ప్లేస్ లో ఉంది. చైనా(60), నేపాల్(93), పాకిస్థాన్(108), మ‌య‌న్మార్(118) దేశాలు మ‌న‌కంటే ముందంజ‌లో ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన ప‌దేళ్ల‌లో అమెరికా, జ‌ర్మ‌నీ దేశాలు ఎప్పుడూ 20 లోపు ర్యాంకింగ్ లో ఉండేవి. కానీ ఈ సారి మాత్రం అమెరికాకు 23వ ప్లేస్, 24th ప్లేస్ ద‌క్కింది. Crisisలో ఉన్న Afghanistan ఆ లిస్ట్ లో చివ‌రిదైన 143 స్థానాన్ని సొంతం చేసుకుంది.

Poultary

టాప్ 10 దేశాలు:

  1. ఫిన్లాండ్
  2. డెన్మార్క్‌
  3. ఐస్ లాండ్‌
  4.  స్వీడన్‌
  5. ఇజ్రాయెల్‌
  6.  నెదర్లాండ్స్‌
  7.  నార్వే
  8. లక్సెంబర్గ్
  9. స్విట్జర్లాండ్
  10. ఆస్ట్రేలియా
- పి. వంశీకృష్ణ‌
Bharati Cement