రాఖీ పండుగ
రాఖీ పండుగ

రాఖీ పండుగ భారతదేశంలో అన్నా చెల్లెళ్ళకి , అక్కా తమ్ముళ్ళకి ప్రతీక. ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్ట్ 19న జరుగుతుంది. రాఖీ వేడుకలో అన్నా చెల్లెలు పరస్పరం ప్రేమ, నమ్మకం, పంచుకుంటానని ప్రతిజ్ఞ కి గుర్తుగా రాఖీ కడతారు. ఈ సందర్భంగా మీ చెల్లెలు, అన్నలకు ఎలాంటి ప్రత్యేక గిఫ్ట్‌లు ఇవ్వాలనుకుంటున్నారా?

చెల్లెలు కోసం రాఖీ పండుగ గిఫ్ట్ ఐడియాస్

చాక్లెట్లు: ఎప్పుడూ ఫ్యాషన్ అవుట్ కాని చాక్లెట్లు ఇప్పుడూ స్పెషల్‌గా లభిస్తాయి.

స్కిన్‌కేర్ కిట్: మీ చెల్లెలు చర్మం ఆరోగ్యంగా మెరిసిపోవాలంటే స్కిన్‌కేర్ కిట్ మంచి గిఫ్ట్.

Poultary

హోమ్ డెకర్: ఇంటిని అందంగా అలంకరించడానికి చక్కని హోమ్ డెకర్ ఐటమ్స్.

మొక్కలు: ప్రకృతిని అమ్మాయితో పోలుస్తారు కాబట్టీ ఎపుడు తను అందంగా చెట్టుపూలలో మీ చెల్లిని చూసుకోడానికి మొక్కలు చక్కని గిఫ్ట్.

స్పా వోచర్: ఎపుడు కోతిలా ఉన్నావ్ అని సరదాగా తిట్టుకునే మీ చెల్లెలు రిలాక్స్ అవడానికి స్పా వోచర్ సమర్పించండి.

సువాసనలు: చెల్లి మాటా, తన స్పర్శ ఎంత గుర్తుండిపోతుందో. తను ఎంత మందిలో ఉన్న స్పెషల్ ఎట్రాక్షన్ అవ్వడానికి మంచి పెర్ఫ్యూమ్ ఇవ్వండి.

అన్నలు కోసం గిఫ్ట్ ఐడియాస్


ఫిట్‌నెస్ బ్యాండ్: ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారికి ఫిట్‌నెస్ బ్యాండ్ అనేది మంచి ఎంపిక.

టెక్ గాడ్జెట్స్: వైర్లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్ హోమ్ డివైజెస్ వంటి టెక్నాలజీ గాడ్జెట్స్.

ఫ్యాషన్ ఐటమ్స్: లెదర్ వాలెట్, స్టైలిష్ బ్యాక్‌ప్యాక్ లేదా సన్‌గ్లాసెస్, బైక్ కీ చైన్స్ మరియు హెల్మెట్ ఇవ్వండి.

vijaykanth
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here