హైదరాబాద్, డిసెంబర్ 2023 వీవర్ టూ కస్టమర్ కాన్సెప్ట్ విభిన్న హ్యాండ్ లూమ్ , సిల్క్ వస్త్రోత్పత్తులను అందిస్తున్న KPHB 9వ ఫేజ్ లో గల వీవర్స్ ఇండియా స్టోర్ లో Exclusive Hand woven,
దక్షిణ్ వీవ్స్ బ్రాండ్ పాప్ ఇన్ స్టోర్ ను ప్రఖ్యాత యాంకర్ సుమ కనకాల ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుమ కనకాల ఇక్కడి hand woven కాటన్ సారీస్, మెటీరియల్స్ ని తిలకిస్తూ, వాటి తయారీ విధానం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. సహజ సిద్దంగా చేనేత కారులు తయారు చేసిన ఉత్పత్తులు ఎంతో అద్బుతంగా ఉన్నాయని సుమ అన్నారు. చేనేత అమ్మ చల్లని ఒడిలా ఆమె అభివర్ణించారు నేటికి వీటిపై వన్నె తగ్గలేదని, భారతీయ సంస్క-తిలో చేనేతకు ప్రత్యేక స్ధానం ఉందన్నారు.
అసలైన చేనేత దుస్తులు, చీరకట్టులో హుందాతనమే వేరన్నారు. వీవర్స్ ఇండియా నిర్వహకులు సింధు దక్షిణ్ వీవ్స్ ప్రత్యేకతను మీడియాకు వివరించారు.